ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెజీనా, అనసూయల "ఫ్లాష్ బ్యాక్" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 05:42 PM

ట్యాలెంటెడ్ గ్లామరస్ హీరోయిన్ రెజీనా కస్సాoడ్ర, గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ "ఫ్లాష్ బ్యాక్" అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోయే ఈ సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కీరోల్ పోషిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇక మిగిలిన సీజీ పనులను కూడా శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
ఈ చిత్రానికి దర్శకత్వం - డాన్ శాండీ, ప్రొడ్యూసర్ - రమేష్ పిళ్ళై, మ్యూజిక్ - సామ్ సీఎస్ అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa