ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రంలో హీరోగా నితిన్, హీరోయిన్లుగా కృతిశెట్టి, క్యాథెరీన్ నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలో థర్డ్ సింగిల్ 'అదిరింది’ అంటూ సాగే మెలోడియస్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa