రితేష్ రానా దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా జూలై 8, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.25 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం: 32L
సీడెడ్: 19L
ఆంధ్రప్రదేశ్: 45L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-1.25కోట్లు (1.55కోట్ల గ్రాస్)