లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 413.29 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –7.41కోట్లు
సీడెడ్ -2.44కోట్లు
UA -2.57కోట్లు
ఈస్ట్ –1.36కోట్లు
వెస్ట్ -89L
గుంటూరు -1.25కోట్లు
కృష్ణ -1.54కోట్లు
నెల్లూరు -69L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:18.25కోట్లు (31.41కోట్లు గ్రాస్)
తమిళనాడు -180.43కోట్లు
తెలుగు రాష్ట్రాలు –31.28కోట్లు
కర్ణాటక -21.82కోట్లు
కేరళ -39.70కోట్లు
ROI -13.74కోట్లు
ఓవర్సీస్ –125.41కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ –413.29కోట్లు
![]() |
![]() |