అరుళ్ శరవణన్, ఊర్వశి రౌటెల నటించిన 'ద లెజెండ్' సినిమా జులై 28న విడుదల కానుంది. అలాగే సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'విక్రాంత్ రోణ' కూడా జులై 28వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. మాస్ మహారాజ రవితేజ, దివ్యాంశ కౌశిక్, రుజిష విజయన్, వేణు నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా జులై 29వ తేదిన విడుదల కానుంది. జాన్ అబ్రహాం నటించిన 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమా కూడా జులై 29న విడుదలవుతోంది.