'రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 విడుదల స్ట్రీమింగ్ కానుంది. 'గుడ్ లక్ జెర్రీ' చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ లో 29న స్ట్రీమింగ్ కానుంది. '777 చార్లీ' నెట్ ఫ్లిక్స్ లో జులై 29న స్ట్రీమింగ్ కానుంది. జీ5లో పేపర్ రాకెట్, రంగ్ బాజ్, ఆహాలో 'షికారు' జులై 29న స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్‌ప్రైమ్ లో 'ద బ్యాట్‌మ్యాన్' 27న, 'బిగ్ మౌత్' జులై 29న స్ట్రీమింగ్ కానున్నాయి.