మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ హాల్ లో జరుగుతుందట. ఎలెక్షన్ ఓట్లు లెక్కించే సీన్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారట. రామ్ చరణ్ మరియు కొంతమంది కీలక పాత్రలపై ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa