ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశేషంగా ఆకట్టుకుంటున్న మాచర్ల ధమ్కీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 06:14 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఈ సినిమాతో MS రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. మహాతిస్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా రిలీజైన మాచర్ల ధమ్కీ కి ప్రేక్షకులు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదలైన ఈ వీడియోకు 2 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంతటి ఇంటరెస్ట్ చుపిస్తున్నారో తెలుస్తుంది.
ఇంకా నాల్రోజుల్లో అంటే జూలై 30 వ తేదీన ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com