ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 10:57 AM

న్యూ డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "రామారావు ఆన్ డ్యూటీ". జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రామారావు వరల్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నైజాం - 5కోట్లు , సీడెడ్ - 3కోట్లు, ఆంధ్రా - 7కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - కోటి, ఓవర్సీస్ - 1. 2కోట్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. పద్దెనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది. ఏపీ, తెలంగాణాలలో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల కాబోతుంది. మరి, ఈ లెక్కలపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com