మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన తాజా చిత్రం కడువా. ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రను పోషించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది. సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa