బాలీవుడ్‌లో షూటింగ్‌కు రెడీ అవుతోంది తెలుగు అర్జున్‌రెడ్డి. సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ నటించగా, హీరోయిన్‌గా కైరా అద్వాణీ నటించబోతున్నట్లు సమాచారం. భరత్ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయమైన ఈ భామ ప్రస్తుతం రామ్‌చరణ్-బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa