ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తె ఫొటో షేర్ చేసిన హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 07:37 AM
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమార్తె ఫొటోను తొలిసారిగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా తమ పాపకు ఆర్న అనే పేరు పెట్టినట్లు చెప్పారు. ఆ ఫొటోలో అందమైన హెడ్‌బ్యాండ్‌తో, కళ్లు మూసుకుని స్టీలు బకెట్‌‌లో చిన్నారి ఆర్న కునుకు తీస్తూ కనిపించింది. 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుకు, ప్రణీతకు వివాహం జరిగింది. ఈ దంపతులకు 2022 జూన్‌లో కుమార్తె పుట్టింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com