cinema | Suryaa Desk | Published :
Fri, Sep 28, 2018, 11:11 AM
బాలీవుడ్ నటి దిశా పటాని లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఆ స్టైల్‌కి ఫిదా అవాల్సిందే. జీన్స్ నిక్కరు..వైట్ టాప్‌లో టాప్ లేపింది ఈ సుందరి. ఎస్కలేటర్‌పై కూర్చుని ఈమె ఇచ్చిన ఫోజ్ సూపర్.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa