సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని సుమంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మిగిలిన పనులను పూర్తి చేసుకొని నవంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సుమత్ తెలిపాడు. ఇక ఈ చిత్రంలో సుమత్ సరసన ఈషా రెబ్బా నటించింది. భీరమ్ సుధాకర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. సుమంత్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa