ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాచర్ల నియోజకవర్గం' USA ప్రీమియర్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 03:47 PM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
USA ప్రీమియర్ కలెక్షన్స్ :::
మాచర్ల నియోజకవర్గం – 93 లొకేషన్స్ - $26,081
మాచర్ల నియోజకవర్గం – 74 లొకేషన్స్ - $14,419
మాచర్ల నియోజకవర్గం – 62 లొకేషన్స్ - $12,548






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa