బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన నగ్న ఫోటోషూట్ తర్వాత, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఆగస్టు 22న విచారణకు పోలీసులు పిలవనున్నారు. ఆయన అందుబాటులో లేనందున ఈ నెల 16న ఆయనకు స్వయంగా పోలీసులు నోటీసులను అందజేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa