పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'జల్సా'. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఇలియానా హీరోయినిగా నటించింది.ఈ సినిమా 2008లో రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా ఈ సినీమా మరోసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 4కె టెక్నాలజీతో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa