ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజు బుల్లితెరలో సందడి చేయనున్న'ఆర్.ఆర్.ఆర్'మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 04:23 PM

ఆర్ఆర్ఆర్’ మూవీ అభిమానుల శుభవార్త. స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14న ‘ఆర్ఆర్ఆర్’ బుల్లితెరలో సందడి చేయనుంది. ఒకే రోజు ఏకంగా మూడు ప్రముఖ ఛానెల్స్ లో ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ప్రసారం కానుంది. తెలుగు వెర్షన్ ను ‘స్టార్ మా’లో సాయంత్రం 5:30కి, మలయాళ వెర్షన్ ను ప్రముఖ ఆసియా నెట్ ఛానెల్ లో రాత్రి 7:00 గంటలకు, హిందీ వెర్షన్ ను ‘జీ సినిమా’లో రాత్రి 8:00 గంటలకు ప్రసారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa