లైగర్ ఫ్యాన్ డమ్ పేరిట దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో పన్నెండు గంటలకు ఒక ప్రెస్ మీట్ , జెప్పియర్ కాలేజీ లో రెండున్నర గంటలకు మరొక ప్రెస్ మీట్ జరగబోతుందని మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ ప్రమోషన్స్ కు హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఇంకా సహ నిర్మాత ఛార్మి పాల్గొననున్నారు.
పూరి జగన్నాధ్ పాన్ ఇండియా డెబ్యూ మూవీగా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది.
![]() |
![]() |