బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలను స్టార్ల ను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు కరణ్ జోహార్. పలు వురు హీరోల కూతుళ్లు, హీరోయిన్ల కూతుళ్లు, హీరోల తమ్ముళ్లు, హీరోల తనయులు... బాలీవుడ్ సంబంధికుల సంతతిని స్టార్లుగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. నెపోటిజానికి ప్రతినిధిగా విమర్శలు వచ్చినా కరణ్ పట్టించుకో వడం లేదు. తాజాగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ను రెండు సినిమాల కోసం బుక్ చేసుకు న్నాడు. ఆయన నిర్మాణంలో రూపొందబోయే నెక్స్ట్ రెండు సిని మాల్లోనూ సారానే హీరోయిన్ గా నటిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ ప్రకటించారు.