భారతీయ చిత్రపరిశ్రమకు చెందిన "ఆర్మాక్స్" అనే ఒక మీడియా సంస్థ, జూలై నెలకు గానూ మోస్ట్ పాపులర్ తెలుగు హీరోల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో మొదటి స్థానంలో, RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ కొట్టిన నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరసగా ప్రభాస్ , అల్లుఅర్జున్ , రామ్ చరణ్, మహేష్ బాబు , నాని , పవన్ కళ్యాణ్ , విజయ్ దేవరకొండ , చిరంజీవి , రవితేజ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa