ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో సత్తా చాటుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 02:36 PM

అనుపమ్ ఖేర్ ... 67 ఏళ్ళ వయసులో సిక్స్ ప్యాక్ చేసి ఈతరం యంగ్ యాక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు. ఉత్తరాదిన అనుపమ్ కు చాలా మంచి పేరు ఉంది.
లేటెస్ట్ గా అనుపమ్ కార్తికేయ 2 సినిమాతో తెలుగు రంగ ప్రవేశం చేసారు. ఆ సినిమాలో అనుపమ్ చేసింది చిన్న రోల్ అయినా సినిమాలో దాని ప్రభావం చాలా ఎక్కువ. రవితేజ అప్ కమింగ్ మూవీ "టైగర్ నాగేశ్వర రావు" లో కూడా అనుపమ్ ఒక కీరోల్ లో నటిస్తున్నారు. ఈ విషయమై టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ అఫీషియల్ క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇకపోతే, అనుపమ్ ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ "ప్రాజెక్ట్ కే" లో కూడా ఒక క్రూషియల్ రోల్ ను పోషించబోతున్నారని వినికిడి. మరి, ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa