ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ-2'కు వార్నింగ్‌పై దిల్‌రాజు వివరణ

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 04:18 PM
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 సినిమా విడుదల వాయిదా వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మంగళవారం స్పందించారు. ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుపడ్డాననే వార్తలు అవాస్తవమన్నారు. ఏ సినిమాను ఎవరూ తొక్కాలని చూడరని పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియాలో నిజం తెలియకపోయినా, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్తికేయ-2 సినిమా హిట్ అయి, ఇండస్ట్రీకి కొత్త ఊపిరి అందించిందని ప్రశంసించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa