మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాకు చిరు డబ్బింగ్ మొదలెట్టినట్టు సమాచారం. ఈ నెల 22న చిరు పుట్టినరోజు కావడంతో ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ రావొచ్చని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీరోల్ లో నటిస్తుండడం విశేషం. నయనతార, సత్యదేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa