ఇండియాలో ఇవే అత్యధిక కెపాసిటీ థియేటర్లు:
మనోజ్ థియేటర్-అసన్‌సోల్(ముంబై) 1626 సీట్లు
సంధ్య 70ఎంఎం-ఆర్టీసీ క్రాస్ రోడ్స్(హైదరాబాద్) 1323 సీట్లు
రంగ-జీడిమెట్ల(హైదరాబాద్) 1306 సీట్లు
దేవి 70ఎంఎం-ఆర్టీసీ క్రాస్ రోడ్స్(హైదరాబాద్) 1306 సీట్లు
ఉడ్‌ల్యాండ్స్ థియేటర్-చెన్నై 1297 సీట్లు
భుజంగ-జీడిమెట్ల(హైదరాబాద్) 1292 సీట్లు
సుదర్శన్ 35ఎంఎం-ఆర్టీసీ క్రాస్ రోడ్స్ 1216 సీట్లు
సరిత సినిమా-కోచి 1195 సీట్లు
విశ్వనాథ్-కూకట్‌పల్లి 1177 సీట్లు