ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగర్‌ను పెళ్లాడనున్న ప్రముఖ నటి

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 02:07 PM
కొరియన్ నటి గాంగ్ హ్యో-జిన్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కొరియన్-అమెరికన్ గాయకుడు కెవిన్ ఓ‌ను అక్టోబర్‌లో వివాహం చేసుకోనుంది. గాంగ్ హ్యో వ్యవహారాలు చూసే ఏజెన్సీ మేనేజ్‌మెంట్ ఎస్ఓఓపీ బుధవారం ఈ విషయాన్ని ధృవీకరించింది. అక్టోబర్‌లో వారి వివాహం దగ్గరి బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్లు తెలిపింది. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com