వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తొలిసారి వెండితెర ఎంట్రీ ఇస్తున్న చిత్రం "పగపగపగ". ఇందులో కోటి క్రూరమైన విలన్గా నటిస్తున్నారు. ఈ మధ్యన రిలీజైన కోటి ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి "నువ్వే నువ్వే" అనే లిరికల్ సాంగ్ కొంచెంసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఈ పాటను ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా రిలీజ్ చేసారు.
ఈ చిత్రాన్ని రవి ఉయ్యురు డైరెక్ట్ చేస్తుండగా, అభిలాష్ సుంకర, దీపికా ఆరాధ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రవిశ్రీదుర్గాప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |