కోలీవుడ్ లో త్రిష గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. త్రిష రాజకీయాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతోందట. త్రిషకి రాజకీయాల పట్ల అవగాహన, ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్ లో రాణించాలని త్రిష కలలు కంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.