టాలీవుడ్ హీరో, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాపై ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, జిన్నా టీజర్ ఈ నెల 25 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa