మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా 'జిన్నా'. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్లుగా పాయల్ రాజపుత్, సన్నిలియోన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 25న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సిఎంమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.