ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్,మహేష్ బాబు మూవీ విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 18, 2022, 09:37 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'SSMB 28' సినిమా రానుంది.ఈ సినిమాలో హీరోయినిగా పూజా హెగ్డే  నటించనుంది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com