ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాచురల్ స్టార్ తో ఇషా రెబ్బా స్ప్రైట్ యాడ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 07:32 PM

నాచురల్ స్టార్ నాని చేసిన స్ప్రైట్ ప్రమోషనల్ యాడ్ ఫుల్ వైరల్ అవుతుంది. స్ప్రైట్ ఇండియా ప్రకటించిన గ్రాబ్ ఏ స్ప్రైట్ ... స్కాన్  ది లేబుల్ యాడ్ లో నాని టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బాతో కలిసి నటించారు. ఈ యాడ్ లో కమెడియన్ వైవా హర్ష కూడా ఉన్నారు.
మొత్తంగా ఈ యాడ్ లో నాని మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించి ప్రేక్షకాభిమానులను థ్రిల్ చేసాడు. ప్రస్తుతానికి "దసరా" షూటింగ్ లో బిజీగా గడుపుతున్న నాని ఆ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నాడు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com