చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ సినిమాకి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీచేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్ 31న థియేటర్లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |