నవీన్ చంద్ర హీరోగా... డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ చిత్రకరించిన క్రైమ్ థ్రిల్లర్ 'రిపీట్ తమిళంలో 'దేవు'గా విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో 'రిపీట్ గా రీమేక్ చేశారు. మధుబాల, అచ్యు శ్కుమార్, స్మృతి వెంకట్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. తాజాగా రిపీట్ స్నీక్ పీక్ పేరిట మూడున్నర నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీ నేరుగా ఉన్న ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈనెల 25న రిలీజ్ కానుంది. ప్రస్తుతం విడుదలైన రిలీజ్ టీజర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. దేజావు ప్రధానాంశంగా ఉండే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ వెల్లడించారు. హాట్ స్టార్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటిస్తూ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa