cinema | Suryaa Desk | Published :
Wed, Aug 24, 2022, 12:48 PM
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో మొదటి సీజన్ తెలుగులో భారీ హిట్ కొట్టింది. దీంతో దానికి సీజన్-2 ప్లాన్ చేశారు. ఎన్‌బీకే అభిమానుల కోసం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షో ఓటిటి ప్లాట్ ఫామ్‌లో కానుకగా ప్రత్యక్ష ప్రసారం కానుంది. దానికోసం సీజన్-2 ప్లాన్ చేశారు. దసరా రోజున 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె-2'తో ఎన్‌బికె అభిమానులు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com