నిఖిల్,హీరో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన చిత్రం కార్తికేయ-2 ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ,దర్శకత్వం చందూ మొండేటి, సంగీతం కాల భైరవ అందించగా ఈ చిత్రం : ఆగస్ట్ 13, విడుదలైంది ఈ చిత్రానికి అనుపమ ప్రమోషన్స్‌లకు అలాగే చిత్రం విజయం సాధించడం లో భాగంగా ఆమె సార్త్, సౌత్ సహా చాలా ప్రాంతాలు చుట్టేసింది.
ఈ క్రమంలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటపడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిందట.కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ-2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
నిఖిల్‌తో ఆమె నటించిన 18 పేజేస్ చిత్రం ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్ పెయిర్‌గా నిలుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.