కిచ్చ సుదీప్ హీరోగా నటించిన సినిమా 'విక్రాంత్ రోనా'. ఈ సినిమాకి అనుప్ భండారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది.ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' లో సెప్టెంబర్ నుండి తెలుగు, తమిళం మరియు హిందీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాకి విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.