ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య కొత్త సినిమాకు మొదలుఅవుతుంది

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:18 PM

సూర్య హీరోగా నటించనున్న 42వ సినిమాకి శ్రీకారం జరిగింది. తమిళంలో మాస్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. స్టూడియో గ్రీన్‌ బేనర్‌తో కలిసి టాలీవుడ్‌లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్‌ రాజా, విక్రమ్‌ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.ఐతే విక్రమ్ సినిమా లో చివరన వచ్చి తన మాస్ నటనతో అందరిని అలరించాడు దీనితో ఇపుడు వచ్చే చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa