ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మై డియర్ బూతం'. ఈ సినిమాకి ఎన్ రాఘవన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 15న థియేటర్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జి5' లో సెప్టెంబర్ 2న నుండి తెలుగు, తమిళ భాషలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాని అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa