మెరుగవుతున్న లెజండరీ దర్శకుడి ఆరోగ్యం అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన లెజండరీ దర్శకుడు భారతీరాజా తన ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నన్ను చూసేందుకు అభిమానులు, శ్రేయాభిలాషులు ఆస్పత్రికి రావొద్దు. నేను క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు' అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa