cinema | Suryaa Desk | Published :
Sun, Aug 28, 2022, 09:15 AM
మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా' సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com