నైట్రో స్టార్ సుధీర్ బాబు నుండి వరసగా రెండు సినిమాలు ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి సిద్ధపడుతున్నాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కాబోతుంటే, మాయా మశ్చీంద్ర చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
లేటెస్ట్ గా సుధీర్ బాబు తన 16వ సినిమాకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 03: 10 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చెయ్యబోతున్నట్టు ఎనౌన్స్ చేసారు.
పోతే, ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa