సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఒకప్పటి హీరో విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగులో ఆయన 'ఈ చదువులు మాకొద్దు' అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత కామెడీ సినిమాల దర్శకుడు జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో కూడా పలు పాత్రల్లో విద్యాసాగర్ నటించి మెప్పించారు. పక్షవాతం కారణంగా ఆయన వీల్ చెయిర్ కే పరిమితమయ్యాడు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa