టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన 'వాంటెడ్ పండుగాడ్' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ సినిమా సెప్టెంబరు 2 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీధర్ సీపాన తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa