మిల్కీ అందాలతో మరోసారి మెస్మరైజ్ చేసింది తమన్నా. ఈ సారి పింక్ డ్రెస్ లో ఫారిన్ లో పోజులు కొట్టింది. వంతెనపై నడుస్తూ కనిపించింది. హీరోయిన్ గా 17 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ డౌన్ కాలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరవడం తమ్మూ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'తో పాటు గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా బిబ్లీ బౌన్సర్ రిలీజ్ కు రెడీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa