ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా తారక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 08:18 PM

బ్రహ్మాస్త్రం మూవీ మొదటి భాగం-శివ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరుకానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాలో రణ్ బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa