బాలీవుడ్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. 'మనం అందరం మనుషులం, మన వల్లే తప్పులు జరుగుతాయి. నా వల్ల మీకు ఏ విధంగానైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా'' అని ఆమిర్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చడ్డా బాయ్ కాట్ ట్రెండ్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమిర్ సారీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa