మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'రంగరంగ వైభవంగా'.ఈ సినిమాకి గిరీశాయ దర్సకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా కేతిక శర్మ నటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో నరేష్, ప్రభు, తులసి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బాపినీడు బి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా (రేపు) సెప్టెంబర్ 2న థియేటర్లో రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa