ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి 'సీతారామం' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 11:03 AM

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చక్కటి క్లాసిక్ సినిమాగా తొలి రోజు నుంచే హిట్ టాక్ అందుకుంది. రూ.80 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa