దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి సూపర్ హిట్ మూవీ పద్మావత్ తర్వాత మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నాడు.. రెడ్ లైట్ ఏరియా గ్యాంగ్ స్టర్ గంగూబాయి కోటియులి జీవిత కథ ఆధారంగా ఒక మూవీని తెరకెక్కించనున్నాడు.. ఇప్పటికే ఈ మూవీకి మండి అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.. గంగూపాయ్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నాడు భన్సాలీ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa